logo

జిసస్ మహా త్యాగానికిప్రతీక గూడఫ్రైడే G. శ్రీకాంత్ రెడ్డి

*జీసస్ మహా త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే...*

*ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి*

జీసస్ మహా త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగతికి శాంతి సందేశమిస్తూ క్రీస్తు శిలువ నెక్కిన రోజు గుడ్ ఫ్రైడే అని,ఆ తరువాత ఆయన పున రుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు..ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలన్నారు.శత్రువుల‌ను కూడా ప్రేమ‌తో క్ష‌మించాల‌ని చెప్పిన ద‌యామ‌యుడు ఏసుక్రీస్తు అని పేర్కొన్నారు. సాటివారి ప‌ట్ల ప్రేమ‌, అవ‌ధులు లేని త్యాగం ఇదే జీస‌స్ జీవితం మాన‌వాళికి ఇచ్చిన సందేశమన్నారు.

0
0 views